హైదరాబాద్: 28°C
వార్తలు

'అభ్యుదయ కవితా సేతువు తిలక్'

VSP: ప్రముఖ సాహితీవేత్త దేవరకొండ బాలగంగాధర తిలక్ 105వ జయంతిని ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురువారం మునంగా నిర్వహించారు. తెలుగు శాఖ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు తిలక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిలక్ కవిత్వంలో అభ్యుదయం, మానవతావాదం, భావం, అనుభూతి సమ్మిళితమై ఉన్నాయని వక్తలు పేర్కొన్నారు.