ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని సీజేపీ చీఫ్ అభిజిత్ విమర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పెంచుకునే కుక్కలకు ఉన్న సదుపాయాలు కూడా విద్యార్థులకు లేవని మండిపడ్డారు. వెంటనే విద్యాశాఖ మంత్రి దాదా భుసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగదొడ్లు, సురక్షితమైన రోడ్లు లేవని చెప్పారు.
వార్తలు
'విద్యార్థుల కంటే మంత్రుల కుక్కలకే మెరుగైన సౌకర్యాలు'


