'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పేరుతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథపై ఆమె కుమారుడు, ప్రతిపక్షనేత రాహుల్ భావోద్వేగ పోస్ట్ చేశారు. 35 ఏళ్ల క్రితం తన తల్లీతండ్రిని కలిసి చూశానని ట్వీట్ చేశారు. నాన్న మరణం తర్వాత అమ్మ ఎంతటి కఠిన దశను ఎదుర్కొన్నారో తమకు మాత్రమే తెలుసని చెప్పారు. ఇప్పుడు ఆమెను చూసి నాన్న గర్వపడుతారంటూ ఉద్వేగానికి గురయ్యారు.
వార్తలు
సోనియా గాంధీ ఆత్మకథ.. రాహుల్ భావోద్వేగ పోస్ట్


