కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి చెందారు. 1984లో జరిగిన సిక్కుల ఉచకోత కేసులో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయనకు దోషిగా తేల్చుతూ న్యాయస్థానం జీవత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న సజ్జన్.. అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే కన్నుమూశారు.
వార్తలు
కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి


