హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్‌ అవమానిస్తోంది: షా

వందేమాతరం విషయంలో కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 1936-37 తీర్మానానికి అనుగుణంగా వందేమాతరం పూర్తిగా పాడమంటూ కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం దేశ విభజనకు దోహదపడిన ఒక చారిత్రక తప్పిదాన్ని పునరావృతం చేయడమేనని మండిపడ్డారు. వందేమాతరం పూర్తిగా పాడకుండా కాంగ్రెస్ స్వాతంత్య్ర సమరయోధులను అవమానిస్తోందని ధ్వజమెత్తారు.