హైదరాబాద్: 28°C
వార్తలు

'పరిశ్రమ' నిర్వచనంపై సుప్రీం తీర్పు

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్-2020లో 'పరిశ్రమ' అనే పదానికి 1978 నాటి తీర్పులో ఇచ్చిన విస్తృతమైన నిర్వచనాన్ని వాడకూడదని స్పష్టం చేసింది.  పాత నిర్వచనాన్ని కొత్త చట్టాలకు వర్తింపజేయడం సరికాదని 6:3 మెజార్టీతో న్యాయమూర్తులు తమ తీర్పును వెలువరించారు. భవిష్యత్తులో పారిశ్రామిక చట్టాలకు ఈ తీర్పు కీలకం కానుంది.