కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్య్ర సమరయోధులను ఆ పార్టీ అవమానిస్తోందని ఆయన ఆరోపించారు. వందేమాతరం గేయం పూర్తిగా పాడటంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) చేసిన తీర్మానం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటూ అమిత్ షా విమర్శించారు.
వార్తలు
కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్


