హైదరాబాద్: 28°C
వార్తలు

మహేష్ సినిమా చూసి.. హత్యకు స్కెచ్!

ఐఫోన్ కోసం సొంత తాతను కేరళంకు చెందిన 13 ఏళ్ల బాలిక హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ హత్యకు 2017లో మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'స్పైడర్' మూవీలోని ఓ హత్య సన్నివేశమే ప్రేరణగా నిలిచిందని మైనర్ నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి వచ్చిన బాలిక స్నేహితులు తాతను హత్య చేసి అనంతరం బీరువాలోని ఆరు సవర్ల బంగారాన్ని తీసుకెళ్లారు.