హైదరాబాద్: 28°C
వార్తలు

ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై వీడియోలు చేసే క్రియేటర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. పోస్ట్ చేసిన వీడియోకు వచ్చే ప్రతి 1 లక్ష వ్యూస్‌కు క్రియేటర్లకు రూ.10,000 చొప్పున చెల్లిస్తారు. ఒక వీడియోకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు ఇవ్వనుంది.