స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్ చేయడంపై వస్తున్న విమర్శలను నటి సంజన తిప్పికొట్టింది. త్రిష గొప్ప నటి అని, సమాజంలో ఆమెకంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉందని తెలిపింది. విజయ్, త్రిషల బంధం వారి వ్యక్తిగతమని, సాన్నిహిత్యాన్ని బట్టి నిందలు వేయడం సరికాదని తెలిపింది. రాజకీయాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటని సంజన ఫైర్ అయింది.
వార్తలు
‘త్రిష-విజయ్ బంధం.. వారి ఇష్టం’


