హైదరాబాద్: 28°C
వార్తలు

నాపై ఎఫ్‌ఐఆర్‌ తొలగించండి ప్లీజ్: ఇన్‌ఫ్లూయెన్సర్‌

నీట్ నిరసనల్లో భాగంగా పోలీసు వ్యాన్‌ను ఆపి ఇన్‌ఫ్లూయెన్సర్ రియా అహిర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా రియా ముంబై పోలీసులకు కీలక రిక్వెస్ట్ చేసింది. తనపై నమోదైన FIRను తక్షణమే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అలాగే సోషల్ మీడియా ద్వారా తనకు వస్తున్న వేధింపులు, బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.