తమిళనాడు సీఎం విజయ్‌కు నటి సంజన గల్రానీ మద్దతుగా నిలిచింది. విజయ్ పాలనలో లోపాలు వెతకలేకనే కొందరు ఆయన వ్యక్తిగత జీవితంపై దాడులకు దిగుతున్నారని ఆమె మండిపడింది. ఆయన ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడింది. రాజకీయాల్లో ఎదురునిలబడే ధైర్యం లేకనే ఇలా పర్సనల్ ఎజెండాతో బురదజల్లుతున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సంజన స్పష్టం చేసింది.
వార్తలు
‘లోపాలు వెతకలేకనే పర్సనల్ లైఫ్‌పై కామెంట్స్’


