తాను జెన్ జీని అంటూ యువతి హల్‌చల్ చేసిన వైరల్ వీడియోపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. పాత రోజుల్లో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు 'నా తండ్రి ఎవరో నీకు తెలుసా? అంటూ బెదిరింపులకు దిగేవారని తెలిపారు. ప్రస్తుతం ఈ 'మేము జెన్-జీ' అనేది ఒక కొత్త రకం బెదిరింపుగా మారిందని ఎద్దేవా చేశారు.
వార్తలు
ఇదో కొత్త రకం బెదిరింపు: ఒమర్ అబ్దుల్లా


