హైదరాబాద్: 28°C
వార్తలు

స్పీచ్‌కు బదులుగా పాట పాడిన సీఎం

MP మైహర్ పట్టణంలో నిర్వహించిన 'లాడిలీ బెహనా' (గారాల చెల్లి) పథకం నిధుల విడుదల సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ ప్రసంగానికి బదులుగా పాట పాడటం అందరిని విస్తుపోయేలా చేసింది. 'ఫూలో కా తారో కా, సబ్ కా కెహనా హై.. ఏక్ హజారో మే మేరీ బెహనా హై (పూలు, తారకలు అన్నీ చెబుతున్నాయి.. నా చెల్లెలు వేలమందిలో ప్రత్యేకం) అని పాడారు. తొలుత ఆశ్చర్యపోయినా.. తర్వాత పాత అర్థమై కరతాళ ధ్వనులు చేశారు.