హైదరాబాద్: 28°C
వార్తలు

'దేశ యువతకు రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి'

SRPT: దేశ యువతకు రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి అని, దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. గురువారం సూర్యాపేటలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నివేదిత లక్ష్యాధితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.