హైదరాబాద్: 28°C
వార్తలు

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

తమిళనాడు మహాబలిపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీకి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళం CMలు పాల్గొన్నారు. టీజీ నుంచి Dy CM భట్టితో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. విభజన సమస్యలు, జలవివాదాలు, 9, 10 షెడ్యూళ్ల పరిధిలో ఆస్తుల పంపకాల వివాదాలపై తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు అమిత్ షాకు తెలపనున్నారు.