హైదరాబాద్: 28°C
వార్తలు

ఛీ..ఛీ.. భక్తి ఊరేగింపులో ఇవేం పనులు?

బీహార్‌లోని సివాన్‌లో జరిగిన 'మహావీరి ఝండా జులూస్‌'లో కొందరు హద్దులు దాటారు. భక్తి శ్రద్ధలతో సాగాల్సిన ఈ మతపరమైన ఊరేగింపులో యువతులు డీజే పాటలకు ట్రాలీలపై అసభ్యంగా నృత్యాలు చేశారు. ఆర్కెస్ట్రా, డీజేలపై స్పష్టమైన ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఈ అశ్లీల డ్యాన్సులు చేయించడంతో.. పవిత్రమైన కార్యక్రమంలో ఇలాంటి పనులేంటని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.