హైదరాబాద్: 28°C
వార్తలు

పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లను పాక్ తొలగించిన కొన్ని గంటల్లోనే ఢిల్లీలోనూ అలాంటి సీన్ రిపీట్ అయింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా విభాగం బయట అనధికారికంగా ఏర్పాటు చేసిన క్యూ లైనర్లు, ఇతర కట్టడాలను భారత అధికారులు తొలగించారు. దీంతో ఈ రివేంజ్ చర్యలు హాట్ టాపిక్‌గా మారాయి.