TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ సంజయ్ జాజు తమిళనాడుకు వెళ్లారు. మహాబలిపురంలో కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఇవాళ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. తెలంగాణ నుంచి కౌన్సిల్ సమావేశానికి భట్టి, సీఎస్ సంజయ్ జాజు హాజరుకానున్నారు.
వార్తలు
తమిళనాడుకు వెళ్లిన డిప్యూటీ సీఎం


