AP: ఒంగోలులోని సూర్య టవర్స్‌లో వినీత(50) లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతిచెందింది. కుమార్తె, మనవడితో కలిసి లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా గేట్లు వేయకుండానే కిందకు వెళ్లింది. దీంతో ఫ్లోర్, లిఫ్ట్ మధ్యలో వినీత ఇరుక్కుపోయారు. స్థానికులు ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వార్తలు
VIDEO: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి


