దేశంలో రైతులకు మేలు చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు(KCC) పథకాన్ని 2032 వరకు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇక ప్రతి ఏటా సకాలంలో సాగు పెట్టుబడి సాయం అందించడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత మంది రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తక్కువ వడ్డీకే రుణాలు అందించే ఈ పథకాన్ని దీర్ఘకాలం అందుబాటులో ఉంచాలని భావిస్తోంది.
వార్తలు
త్వరలో రైతులకు మరో గుడ్‌న్యూస్!


