చెంగల్పట్టు జిల్లా(TN) కోవలంలో ఇవాళ జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముందు తమిళనాడు సీఎం విజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చెన్నైలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కౌన్సిల్ మీటింగ్‌లో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించనున్నారు.
వార్తలు
అమిత్ షాతో సీఎం విజయ్ భేటీ


