హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లేది చంద్రబాబే: అనిల్ యాదవ్

AP: బీసీ రిజర్వేషన్లపై మళ్లీ కోర్టుకు వెళ్లేదీ చంద్రబాబేనని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అసెంబ్లీలో బీసీలకు 34 రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించి అడ్డుకునేందుకు ఎవరూ కోర్టుకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అనిల్ యాదవ్ స్పందించారు. చంద్రబాబుకు స్ట్రాంక్ కౌంటర్ ఇస్తూ.. బీసీలకు జగన్ హయాంలోనే న్యాయం జరిగిందని గుర్తు చేశారు.