హైదరాబాద్: 28°C
వార్తలు

దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం

తమిళనాడులోని మహాబలిపురంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలు, వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు.