హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ ఇళ్లు.. ఈనెల 27 నుంచి లాటరీ

TG: HYD ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు ఈనెల 27 నుంచి 30 వరకు లాటరీ నిర్వహించనున్నారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున డ్రా తీసి, విజేతలకు LIG ఫ్లాట్లు కేటాయిస్తామని హౌసింగ్‌ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్‌ తెలిపారు. ఇవాళ సాయంత్రం హౌసింగ్ బోర్డు, మీ సేవ వెబ్‌సైట్లలో అర్హుల జాబితా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.