AP: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణలో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 123 పురపాలక సంఘాలకు గానూ తొలి విడతగా 100 చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆర్థిక సంఘం నిధుల కోసం ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
వార్తలు
100 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు


