హైదరాబాద్: 28°C
వార్తలు

76కి చేరిన కరోనా కేసులు

AP: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 76కి చేరింది. తాజాగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు 822 మందికి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ కేసుల్లో నలుగురు మృతి చెందగా, ఆసుపత్రుల్లో ముగ్గురు, హోం ఐసోలేషన్‌లో 10 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా వారు కోలుకున్నారు.