AP: దేశంలో జనాభా అసమతుల్యత, యువతను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగంపై విశాఖ(D) ఆనందపురం(M) గుడిలోవలో ఆరెస్సెస్ అఖిల భారత సమన్వయ బైఠక్ జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి సమావేశాలకు RSS అధినేత మోహన్ భాగవత్‌తో పాటు 32 అనుబంధ సంస్థల బాధ్యులు హాజరవుతారని జాతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
వార్తలు
నేటి నుంచి RSS జాతీయ సమావేశాలు


