హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం

TG: హైదరాబాద్‌లో ఇవాళ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కమిటీ ఛైర్మన్ రాంగోపాల్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఎయిమ్స్ పనితీరు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య సేవలపై పలు కీలక అంశాలు చర్చించనున్నారు.