రూ.20 లంచం ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవని, కేవలం రూ.20 రికవరీ చేసినంత మాత్రాన దోషిగా నిర్ధారించలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన శిక్షను కొట్టివేసింది.
వార్తలు
రూ.20 లంచం కేసు.. 30ఏళ్లకు నిర్దోషులుగా..!


