హైదరాబాద్: 28°C
వార్తలు

కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: గోర్

కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని వెల్లడించారు. కశ్మీర్ అద్భుతమైన ప్రకృతి అందాలతో ఎంతో అందంగా ఉందని.. ఇక్కడికి రావడం, ఈ ప్రాంతాన్ని కళ్లారా చూడటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు అమెరికా జారీ చేసిన లెవల్‌-4 ట్రావెల్‌ అడ్వైజరీ హెచ్చరికను పునఃపరిశీలిస్తామని వెల్లడించారు.