ఢిల్లీ CNG స్టేషన్‌లో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారు ముగ్గురు CNG స్టేషన్‌లో పని చేసే ఉద్యోగులేనని అధికారులు వెల్లడించారు.
వార్తలు
ముగ్గురికి చేరిన మృతుల సంఖ్య


