ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. CNG స్టేషన్‌లో చమురు నింపుతుండగా గ్యాస్ ట్యాంకర్ పేలడంతో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
వార్తలు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం


