నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ శానిటేషన్ విభాగంతో బుధవారం సమీక్ష నిర్వహించారు. అన్ని డివిజన్లలో ఈ- ఆటోల ద్వారా 100% ఇంటింటి చెత్త సేకరణ, బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్చాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు వేగవంతం చేయాలని, సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠిన తనిఖీలు జరిపి జరిమానాలు విధించాలని సూచించారు.
వార్తలు
అధికారులకు కమిషనర్ ఆదేశాలు


