హైదరాబాద్: 28°C
వార్తలు

‘బాధితులకు సాయం అందించాలి’

KDP: దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. దుగ్గనపల్లి పునరావాసానికి 10 ఎకరాల స్థలం గుర్తించారు. 60 కుటుంబాలకు వసతి కల్పించనున్నారు. పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేల సాయం, దెబ్బతిన్న ఇళ్లపై సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు.