రిటైర్డ్ డీఐజీ ఐపీ భట్ మృతిపై BSF సంతాపం తెలిపింది. రిటైర్డ్ డీఐజీ ఐపీ భట్ మృతి పట్ల డీజీ బీఎస్‌ఎఫ్‌తో పాటు అన్ని ర్యాంకుల అధికారులు, సిబ్బంది హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. భట్ కుటుంబ సభ్యులకు ప్రహరీ పరివార్ అండగా నిలుస్తుందని వెల్లడించింది. ఈ విషాద సమయంలో కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
వార్తలు
రిటైర్డ్ డీఐజీ ఐపీ భట్ మృతిపై BSF సంతాపం


