ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారు. దీంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా స్తంభించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాయి.
వార్తలు
భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం


