కడపలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. ట్రబుల్ మాంగర్లపై నిఘా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, మహిళా భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
వార్తలు
ఎన్నికలపై ఎస్పీ దిశానిర్దేశం


