హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయాలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 1937 నాటి వందేమాతరంలోని 2 చరణాలే పాడాలని నిర్ణయించింది. అలాగే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. 543 పార్లమెంట్ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొంది. అరుణాల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలు, అయోధ్య చోరీపై పోరాటం చేయాలని నిశ్చయించింది.