PLD: గుండెపోటు వచ్చిన సమయంలో ప్రాణాలను కాపాడే టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులో ఉందని నరసరావుపేట హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.సతీష్ తెలిపారు. STEMI కార్యక్రమంలో భాగంగా గోల్డెన్ అవర్‌లో అర్హులైన రోగులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
వార్తలు
VIDEO: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత టెనెక్టెప్లేస్


