VZM: కియా మోటార్స్, అనంతపురం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో రెండు రోజుల మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు నిర్వహించిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు 135మంది యువత హాజరు కాగా, 98మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 31లోగా అనంతపురంలోని కియా మోటార్స్ సంస్థలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని HR పాపిరెడ్డి తెలిపారు.
వార్తలు
డ్రైవ్‌లో 98 మందికి ఉద్యోగాలు


