టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు కోర్టు షాక్ ఇచ్చింది. విద్వేష ప్రసంగం కేసులో సమన్లను ధిక్కరించినందుకు ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ అమలుకు సంబంధించిన నివేదికను ఆగస్టు 28న తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మహిళలను అవమానించారని, విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై మహువా మొయిత్రాపై గతంలో కేసు నమోదైంది.
వార్తలు
టీఎంసీ ఎంపీకి కోర్టు షాక్


