KRNL: ఆదోని మండలం మండగిరిలో బుధవారం గుడిసె ఆది కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆదోని–స్వచ్ఛంద్ర–స్వచ్ఛ భారత్’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, సేవా సమితి సభ్యులు స్వయంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రమైన పరిసరాలతో ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'ఆదోని స్వచ్ఛతకు ప్రజల సహకరించాలి'


