హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీకి రాఖీ కట్టిన విద్యార్థినులు

SRPT: మహిళలు, విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించేలా కోదాడ పట్టణంలో రాఖీ పండుగను వినూత్నంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని కాశీ ఫంక్షన్ హాల్లో ఈరోజు జరిగిన 'మై ఆటో ఈజ్ సేఫ్' కార్యక్రమంలో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహకు రాఖీలు కట్టి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.