హైదరాబాద్: 28°C
వార్తలు

యువత సమస్యలను కేంద్రం పెడచెవిన పెడుతోంది: ఖర్గే

యువత లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పకుండా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తప్పించుకున్నారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. యువత సమస్యల కంటే ఇతర అనవసర అంశాలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని విమర్శించారు. యువత భవిష్యత్తును దృష్టిని ఉంచుకుని కాంగ్రెస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుందని చెప్పారు. అయోధ్య చోరి నిందితులను శిక్షించాలని కోరారు.