KRNL: కలెక్టరేట్‌లో బ్యాంకర్లకు సంబంధించి 2026-27 వార్షిక రుణ ప్రణాళికను బుధవారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆవిష్కరించారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర ప్రాధాన్య రంగాలకు రుణాల అందుబాటుపై ప్రణాళిక రూపొందించారు. అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు అందించాలని ఈ మేరకు కలెక్టర్ సూచించారు.
వార్తలు
వార్షిక రుణ ప్రణాళిక పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్


