దేశంలో ఉన్నత విద్యా సామాన్యులకు అందనంత భారంగా మారుతోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలన్నీ క్రమంగా RSS వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు. విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు పేపర్ లీకేజీలు, కుంభకోణాలే స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు. కేంద్ర నిరంకుళ, నిర్లక్ష్య వైఖరిపై యువతలో ఆగ్రహం వ్యక్తమవుతుందన్నారు.
వార్తలు
విద్యాసంస్థలన్నీ RSS చేతుల్లోకి: ఖర్గే


