AKP: నర్సీపట్నం ఒక ప్రైవేట్ కళాశాలలో టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు అభయ-మీ భద్రత.. మా బాధ్యత అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు మహిళల భద్రత, మహిళలకు చట్టపరంగా కల్పించిన రక్షణ, అత్యవసర సహాయ సేవలు, సైబర్ నేరాల నివారణ మీద అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 సేవలను వినియోగించుకోవాలన్నారు.
వార్తలు
VIDEO: సైబర్ నేరాల మీద అవగాహన


