హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కనిగిరి టౌన్‌లో టవర్ వర్క్‌ల కారణంగా ఆగస్టు 20న గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినియోగదారులు విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.