తమిళనాడు మహాబలిపురంలో రేపు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ భేటీకి ఆయా రాష్ట్రాల సీఎంలు, సీనియర్ మంత్రులు, సీఎస్‌లు, ఎల్జీలు పాల్గొని రాష్ట్రాలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు.
వార్తలు
రేపు దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం


